గ్రీన్ కార్డులు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండే అవకాశం వచ్చినట్లు కాదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధనాలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో తాజాగా జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ గ్రీన్ కార్డు పొందినంత మాత్రానా వారికి అమెరికాలో శాశ్వతంగా ఉండే హాక్కు లేదు. ఇది వాక్ స్వేచ్ఛ కు సంబంధించిన అంశం కాదు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశమని అమెరికా పౌరులుగా ఎవరిని తమలో కలుపుకోవాలో తామే నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
గ్రీన్ కార్డు పొందినా శాశ్వత నివాసం వచ్చినట్లు కాదు: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read

