భారత హాకీ జట్టు చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని అందుకుని నేటికి 50 ఏళ్లు. సరిగ్గా అర్థ శతాబ్దం క్రితం 1975 మార్చి 15న భారత్ హాకీలో విశ్వ విజేతగా నిలిచింది. 1971లో కాంస్యం, 1973లో రజతం గెలిచిన భారత్ 1975లో సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో 5 మ్యాచ్ లలో 3 గెలుపులు ఒక ఓటమి ఒక ప్రాంతంలో గ్రూప్ బి లో అగ్రస్థానంలో సెమీస్ చేరిన మలేషియా పై 3-2తో విజేతగా నిలిచి ఫైనల్ చేరింది. ఇక ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 2-1తో గెలిచి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

