యూనివర్సిటీల ఏర్పాటులో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ పాటించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్సిటీల్లో ఒకే విధమైన నిర్వహణ సౌలభ్యం కోసం, లీగల్ సమస్యలు ఎదుర్కోకుండా ప్రభుత్వ యూనివర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు వివరించారు. గుడ్ గవర్నెన్స్, రీసెర్చ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఐటీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఎటువంటి నిబంధనలు విధించకుండా, రాయితీలు ఇచ్చి, రప్పించే ఫ్రెండ్లీ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు