భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులతో ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం భయావహంగా మారింది. వారి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఒక జవాను కూడా ఈ కాల్పుల్లో మృతి చెందారు. మావోయిస్టులకు ఈ ఎన్ కౌంటర్ లో భారీ నష్టం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పరిధి అడవుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందించినట్లు దాంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

