పార్లమెంటు కాంపౌండ్ లో ఏపీకి చెందిన అరకులో గిరిజనులు పండించే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. రెండు స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. సంగం1,2 కోర్టు యార్డ్ దగ్గర పెట్టనున్నారు. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలతో రెండు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోక్ సభ బిల్డింగ్స్ డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఆర్డర్స్ జారీ చేశారు. ఈ విషయంపై జీసీఎస్ (గిరిజన కోపరేటివ్ సొసైటీ) అధికారులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా ఢిల్లీ వెళ్తారు. రేపటి నుండి ఈనెల 28వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

