డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.తాజా జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భావన నెలకొంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డీలిమిటేషన్ దక్షిణాదిపై అన్యాయంగా మారుతుందని, దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ రావొచ్చని హెచ్చరించారు. అంతేకాదు, డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోతే బీజేపీకి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

