చైనీస్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసులో ఆస్కార్ ప్రియాస్టి సత్తా చాటాడు. ఈ మెక్ లారెన్ రేసర్ 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక మరో మెక్ లారెన్ రేసర్ లాండో నోరిస్ 18 పాయింట్లతో రెండో స్థానంలో, మెర్సిడెస్ రేసర్ జార్జి రస్సెల్ 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫార్ములా వన్ ఛాంపియన్ రెడ్ బుల్ రేసర్ వెర్ స్టాపెన్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు