విశాఖపట్నం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తలపడనున్నాయి.మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.స్టేడియం మరమ్మతులకు రూ. 40 కోట్ల ఖర్చుతో కొత్త ఎల్ఈడీ లైట్లు, 34 ఆడియన్స్ బాక్సులు ఏర్పాటు చేశారు.ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు భద్రతా చర్యల్లో భాగంగా 1,700 మంది పోలీసులను మోహరించారు.ట్రాఫిక్ కట్టడికి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు విశాఖలో కొన్ని మార్గాలకు ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని పోలీసులు కోరారు.విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఐపీఎల్ ఉత్సాహానికి సిద్ధంగా ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు