ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమమొగ్లును టర్కీ కోర్టు అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలపై విచారణ ముగిసే వరకు ఆయనను జైలులో ఉంచాలని తీర్పు ఇచ్చింది.ఎక్రెమ్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా నిలుస్తున్నారు.ఈ అరెస్టు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.గత పదేళ్లలో టర్కీలో ఇంత భారీ స్థాయిలో ప్రజలు రోడ్లెక్కడం ఇదే తొలిసారి.అంతర్జాతీయ స్థాయిలో కూడా టర్కీ ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.2028 అధ్యక్ష ఎన్నికల్లో ఎక్రెమ్ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు