కెరీర్ ఆరంభం నుండి పలు విభిన్న పాత్రలు చేస్తూ వైవిధ్యమైన కధా చిత్రాలతో ముందుకు సాగుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవల ‘మట్కా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నేడు ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనుంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.రితికా నాయక్ వరుణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ జానర్ లో ఇది రూపొందుతోంది. కాగా, నేడు ఈచిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి లావణ్య త్రిపాఠి, నిహారిక సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు