సన్‌రైజర్స్ హైదరాబాదు గురువారం ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో తలపడనుంది.అయితే ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా మ్యూజికల్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో జరిగే ఈ సంగీత వేడుక ప్రేక్షకులను అలరించనుంది.ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ప్రకటించగా, ఈ సీజన్‌లో పలు స్టేడియాల్లో బీసీసీఐ ఇదే తరహాలో ఈవెంట్స్ నిర్వహిస్తోంది.ఎస్‌ఆర్‌హెచ్ ఈ ఐపీఎల్ 18వ సీజన్‌ను గ్రాండ్ విక్టరీతో ప్రారంభించిన విషయం తెలిసిందే.మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించి, సత్తా చాటింది.ఇప్పుడు అభిమానులకు డబుల్ ఎంటర్టైన్‌మెంట్‌గా క్రికెట్‌తో పాటు సంగీత సందడికి అవకాశం లభించనుంది.
Come and watch an electrifying performance by Thaman S, Live on 27th March at Uppal 😍
Buy your tickets for SRH v LSG here 👇https://t.co/2SNr4C6H5Y https://t.co/K7p8X6a5en
— SunRisers Hyderabad (@SunRisers) March 25, 2025