సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఫూలే అనే సినిమా రాబోతోంది. ప్రముఖ గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ ఫూలే పాత్రలో నటించగా, ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే పాత్రలో పత్రలేఖ కనిపించనుంది.అనంత్ నారాయణ్ మహాదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించగా, ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్ తదితరులు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్‌లో ఫూలే చేసిన వర్ణ, లింగ వివక్ష వ్యతిరేక పోరాటం,వంటి అంశాలను హైలైట్ చేశారు.హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు