ఏటీఎం వినియోగదారులకు కొత్త ఛార్జీలు మే 1 నుండి అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు లావాదేవీలపై అదనపు ఛార్జీలు విధించనున్నారు.ఆర్థిక లావాదేవీలకు రూ. 2, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 1 చొప్పున పెరిగింది.దీంతో ఇంటర్‌చేంజ్ ఫీజు రూ. 17 నుండి రూ. 19కు, ఖాతా వివరాలు తనిఖీ సేవలకు రూ. 6 నుండి రూ. 7కు పెరిగింది. మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో ప్రాంతాల్లో 3 ఉచిత లావాదేవీల పరిమితి ఉంది.దీని అనంతరం విత్‌డ్రా చేస్తే కొత్త ఇంటర్‌చేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి.నిర్వహణ ఖర్చులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు