ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి హెచ్.ఈ. కేఈఇచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, జపాన్ పెట్టుబడులను విస్తరించడం, మరియు నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి విభిన్న రంగాలలో సహకారాలను పెంపొందించడం ద్వారా అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించే దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయని చంద్రబాబు ‘ఎక్స్’ లో తెలిపారు.
Previous Articleపెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు: షర్మిల
Next Article ఇచ్చిన హామీ నెరవేరుతోంది… డిప్యూటీ సీఎం పవన్ హార్షం