టాలీవుడ్‌లో యంగ్ హీరోస్ నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ కాంబినేషన్‌లో రూపొందిన అవైటెడ్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్రలో నటించగా,అతని పాత్ర ప్రేక్షకులకు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోందని నిర్మాత నాగవంశీ తెలిపారు.ప్రత్యేకంగా,సునీల్ నుండి డార్క్ కామెడీ ట్రాక్ ఈ సినిమాలో హైలైట్ కానుందని చెప్పారు.ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమా రేపు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు