టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన అనిల్ రావిపూడి,ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అనిల్ రావిపూడి వెల్లడించారు.మెగాస్టార్ కోసం ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిందని,చిరంజీవి ఈ సినిమాలో ‘శంకర్ వరప్రసాద్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.చిరు ఈ కథను బాగా ఇష్టపడ్డారని, ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
Previous Articleక్రేజీ కాంబినేషన్‌లో ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ప్రారంభం
Next Article రేపు విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’…!