అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఏపీలో పీ4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.సీఎం చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీరో పావర్టీ పేరుతో పోర్టల్ ను సీఎం ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. మేఘా కృష్ణారెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం ఉండనుంది. పేదల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో ఈ అద్భుతమైన కార్యక్రమం రానుంది. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ముఖ్య ఆశయం. జీరో పావర్టీ-పీ4 లోగో, వెబ్ సైట్ ని ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఆవిష్కరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

