Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » 14 ఏళ్లైనా ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తాయి:-యువరాజ్ సింగ్
    క్రీడలు

    14 ఏళ్లైనా ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తాయి:-యువరాజ్ సింగ్

    By adminApril 2, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2011 ఏప్రిల్ 2న, భారత క్రికెట్ జట్టు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించింది. శ్రీలంకను ఓడించి, 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఈ విజయం సాధించగా, చివరి ఓవర్లో ధోనీ కొట్టిన అద్భుతమైన సిక్స్ మ్యాచ్‌ను ముగించింది.ఈ గొప్ప విజయాన్ని గుర్తుచేసుకుంటూ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా స్పందించారు.ఈ మేరకు యువరాజ్ ఎక్స్ లో స్పందిస్తూ …“2011 ఏప్రిల్ 2—ఆ రాత్రి 100 కోట్ల మంది కోసం పోరాడాం.అది కేవలం విజయం మాత్రమే కాదు, భారత క్రికెట్‌ను భుజాలపై మోసిన లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన అంకితమైన గొప్ప విజయం.14 ఏళ్లైనా ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తాయి” అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.ఈ టోర్నమెంట్‌లో యువీ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్,బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా, క్యాన్సర్‌తో బాధపడుతూనే ప్రపంచకప్‌లో ఆడి,దేశానికి చిరస్మరణీయమైన విజయం అందించడం గమనార్హం. 2011 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది.

    April 2, 2011 — the night we did it for a billion people… and for one man who carried Indian cricket on his shoulders for over two decades.

    That World Cup wasn’t just a win. It was a thank you to a legend. We grew up watching @sachin_rt . That night, we played to give him the… pic.twitter.com/1U5J8Pt2dM

    — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleహెచ్‌సీయూ భూ వివాదంపై స్పందించిన నటి సమంత…!
    Next Article నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

    Related Posts

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025

    ‘ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.