మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్ గా మంగళగిరిలో హాస్పిటల్ నిర్మించేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల హాస్పిటల్ కార్పోరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఏడాదిలోగా హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు.
అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్ గా మంగళగిరిలో హాస్పిటల్: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read