ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో భారత్ కు రెండో మెడల్ ఖాయమైంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్ చేరింది. ఐదో సీడ్ భారత్ సెమీ ఫైనల్ లో 6-2తో స్పెయిన్ పై విజయం సాధించింది. ధీరజ్ బొమ్మ దేవర మంచి ప్రదర్శన కనబరిచాడు. తరుణ్ దీప్ రాయ్, అతాను దాస్ లు టీమ్ లో ఇతర సభ్యులు. గోల్డ్ మెడల్ కోసం చైనాతో తలపడనుంది. మహిళల రికర్వ్ టీమ్ 2-6తో అమెరికా చేతిలో ఓడింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

