ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో భారత్ మరో మెడల్ ను గెలుచుకుంది. తెలుగు ఆర్చర్ బొమ్మ దేవర ధీరజ్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించింది. మెన్స్ రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్ లో ధీరజ్, తరుణ్ దీప్ రాయ్, అతాను దాస్ లతో కూడిన భారత జట్టు 1-5 తేడాతో లి జాంగ్ యున్, వాంగ్ యన్, కావో వెన్ చావో లతో కూడిన చైనా టీమ్ చేతిలో ఓడింది. మొదటి సెట్ లో రెండు టీమ్ లు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు టీమ్ లు కూడా 54 పాయింట్లతో నిలిచాయి. రెండో సెట్ లో 58-55తో పైచేయి సాధించింది. మూడో సెట్ లో కూడా 55-54తో గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇక ఈ విభాగంలో బ్రాంజ్ మెడల్ కూడా చైనా కే దక్కింది. ఈ టోర్నీలో భారత్ కు మూడు మెడల్స్ దక్కాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు