భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈమేరకు పర్యటన ఖరారైంది. షెడ్యూల్ వివరాలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 3 వన్డేలు, 3 టీ 20లు ఆడనుంది. మీర్ పూర్ లో 4 మ్యాచ్ లు చట్టోపూర్ లో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. బంగ్లాదేశ్ లో బైలేటరల్ టీ 20 సిరీస్ ఆడడం భారత్ ఇదే మొదటిసారి. అగష్టు 13న భారత జట్టు ఢాకా చేరుకుంటుంది. 17,20,23వ తేదీలలో వన్డే మ్యాచ్ లు, 26, 29,31వ తేదీలలో టీ20లు జరగనున్నాయి.
Previous Articleచైనా దుస్తుల్లో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్… డ్రాగన్ వ్యంగ్యాస్త్రాలు!
Next Article ఏపీలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్