ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నిలిచింది. ఆఖరిదైన 9వ రౌండ్ లో బల్గేరియాకు చెందిన సలిమోవాపై 7 పాయింట్లతో విజయం సాధించింది. దీంతో అగ్రస్థానం దక్కించుకుంది. చైనాకు చెందిన జు జినర్ కూడా రష్యాకు చెందిన పొలీనాను ఓడించి 7 పాయింట్లు సాధించింది అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హాంపి విజేతగా నిలిచింది. 37 సంవత్సరాల ఆమె గతేడాది డిసెంబర్ లో ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ ను గెలిచిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు