శర్వానంద్, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కలయికలో ఒక మూవీ రానుంది. శర్వానంద్ కు ఇది 38వ చిత్రం. తాజాగా మూవీ టీమ్ ఈ మూవీ టైటిల్ను ఓ ఆసక్తికర వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు ‘భోగి’ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. అలాగే ఈరోజు నుంచే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రాబోతోందని వీడియో చూస్తే తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు