ఇంగ్లాండ్ తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు బీసీసీఐ టీమ్ ను ప్రకటించింది. ఇక ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్ కు కెప్టెన్ గా యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ ను ఎంపిక చేసింది. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
భారత జట్టు:
శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కే.ఎల్. రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇక ఈ సిరీస్ లో జూన్ 20న మొదటి టెస్టు, జులై 2న రెండో టెస్టు, 10న మూడో టెస్టు, 23న నాలుగో టెస్టు, 31న ఐదో టెస్టు మొదలు కానున్నాయి.
ఇంగ్లాండ్ తో సిరీస్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ: కెప్టెన్ గా శుభ్ మాన్ గిల్
By admin1 Min Read