సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నటి రష్మిక మంథన ప్రధాన పాత్రధారులలో వస్తున్న మూవీ ‘కుబేర’. వైవిధ్యమైన దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చిత్ర యూనిట్ నేడు ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరిట ఓ ప్రత్యేక టీజర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ టీజర్ ద్వారా సినిమాలోని నాలుగు కీలక పాత్రలను పరిచయం చేశారు. ఆసక్తికరమైన అంశమే మేమిటంటే , ఈ టీజర్‌లో ఎక్కడా డైలాగ్స్ లేకపోవడం గమనార్హం. కేవలం ‘నాది నాది.. నాదే ఈ లోకమంతా’ అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యంగా సాగుతూ, పాత్రల స్వభావాలను సూచనప్రాయంగా చూపించారు. ఈ పాట టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు