తెలుగు దేశం మహానాడు కార్యక్రమం కడుపులో నేడు వైభవంగా ప్రారంభమైంది. మహానాడులో ఆరు శాసనాలతో “నా తెలుగు కుటుంబం” టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో..ప్రజా అవసరాలకు అనుగుణంగా,ఆరు శాసనాలను లోకేష్ ప్రతిపాదించారు.
1. తెలుగు జాతి, విశ్వ ఖ్యాతి
2. పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్
3. స్త్రీ శక్తి
4. అన్నదాతకు అండగా
5. యువగళం
6. కార్యకర్తే అధినేత అనే అంశాలను ప్రకటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు