Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ‘ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్’ షూటింగ్ కు సంబంధించి కీలక అప్డేట్
    సినిమా

    ‘ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్’ షూటింగ్ కు సంబంధించి కీలక అప్డేట్

    By adminJuly 29, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    అగ్ర నటుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్, డైరెక్టర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నాలు హీరోయిన్ లుగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తోన్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2012లో వచ్చిన ‘గ‌బ్బ‌ర్ సింగ్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబో వ‌స్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కీల‌క అప్డేట్ ఇచ్చింది. మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు సోషల్ మీడియా’ఎక్స్’ లో పోస్టు పెట్టింది.
    ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎమోషన్స్, యాక్షన్‌ లతో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ నబకాంత్‌ మాస్టర్ పర్యవేక్షణలో షూటింగ్ పూర్తయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా క్యాబినెట్ సమావేశాలు, బాధ్యతలు అలాగే ‘హరిహర వీరమల్లు’ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారు. ఇది ఆయన అంకితభావం, కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం అని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

    #UstaadBhagatSingh completes shooting for climax ❤️‍🔥

    An electrifying climax high on emotions and action was wrapped up under the supervision of #NabaKanta master.

    Despite his cabinet meetings & responsibilities as the Deputy CM of Andhra Pradesh and taking part in Hari Hara… pic.twitter.com/mRVXakUXlk

    — Mythri Movie Makers (@MythriOfficial) July 29, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleపహాల్గాం ఉగ్రవాదులను అంతం చేసిన భారత బలగాలు
    Next Article ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.