టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తర్వాత ఆయనను జట్టు కెప్టెన్‌గా నియమిస్తారని సమాచారం. అయ్యర్ కోసం ఢిల్లీ భారీ మొత్తం వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్ అతనికి హామీ ఇచ్చినట్లు టాక్. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌కు అయ్యర్ టైటిల్ సాధించిపెట్టినా ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది.
Previous Articleముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్
Next Article పనిలో ఏకాగ్రత పెరగాలంటే?