దేశంలో డిజిటల్ ప్రకటనలకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్ ద్వారా తమ వస్తువులు, ఉత్పత్తుల ప్రచారానికి వ్యాపారులు పెద్దపీట వేస్తున్నారు. Google India ఆదాయం FY24లో గత ఏడాదితో పోల్చితే 26% పెరిగి రూ.5,921 కోట్లుగా నమోదవ్వడమే అందుకు నిదర్శనం. భారత్‌లో డిజిటల్ అడాప్షన్ పెరగడంతో ప్రకటనల్లో వృద్ధి, ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తుల విక్రయాలు ఈ పెరుగుదలకు కారణమని సంస్థ తెలిపింది.
డిజిటల్ యాడ్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. Google India ఆదాయం వృద్ధి
By Indu1 Min Read
Previous Articleపనిలో ఏకాగ్రత పెరగాలంటే?
Next Article కెప్టెన్లకే కెప్టెన్.. పాండ్య ఫ్యాన్స్ ట్వీట్స్