మహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈనెల 8-14 మధ్య ఆయన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ‘మహాయుతి’ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. BJP, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మహాయుతిగా ఏర్పడి, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. NOV 20న MH ఎలక్షన్స్ జరుగుతాయి.
Previous ArticleHDFC ఖాతాదారులకు ALERT
Next Article వదిలేసిన ఆటగాళ్లను మళ్లీ దక్కించుకుంటాం: LSG కోచ్