డిజిటల్ అరెస్టుల మోసాలపై తమ ఖాతాదారులకు HDFC కీలక సూచనలు చేసింది. ‘నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్లలో బ్యాంకు వివరాలు అడగరు. కాల్ చేసి మీ ఆధార్, పాన్ ఈ-కేవైసీ, బ్యాంక్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడిగినా స్పందించొద్దు. డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు, CVV, పిన్, OTPలాంటివి షేర్ చేయొద్దు. మీకు వచ్చే లింకులు, వెబ్సైట్ల పేర్లలో తప్పులుంటాయి. వాటిని గమనిస్తే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చు’ అని తెలిపింది.
Previous Articleఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Next Article ‘మహా’ ఎన్నికలు.. ప్రచారానికి ప్రధాని మోదీ