ఈసారి గణతంత్ర వేడుకలకు(2025) ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభొవొ సుబియాంటో చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న G-20 సదస్సులో PM మోదీ-సుబియాంటో భేటీకి అధికార వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సందర్భంగా వారు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. కాగా గతనెలలోనే ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా సుబియాంటో ఎన్నికయ్యారు.
Previous Articleవదిలేసిన ఆటగాళ్లను మళ్లీ దక్కించుకుంటాం: LSG కోచ్
Next Article TG ప్రభుత్వ నిర్ణయంపై గాంధీ మునిమనుమడి అసంతృప్తి!