కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్‌ను తీసుకున్నారు రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్‌తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి.
Previous Articleఅంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో నాయుడుపేట క్రీడాకారుడు ప్రతిభ
Next Article విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం