గత నెల మలేషియాలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి మనదేశ కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పిన నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గుంటూరు వెంకట్రావు దంపతులను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో హై జంప్ లో గోల్డ్ మెడల్, త్రిబుల్ జంప్ లో సిల్వర్ మెడల్స్ సాధించి మన దేశ జాతీయపతాకాన్ని వెంకట్రావు రెపరెపలాడించారు.
Previous Articleప.గో: చిరుత ఉందా.. వెళ్లిపోయిందా?
Next Article ‘కాంతార-2’ కోసం రంగంలోకి RRR యాక్షన్ కొరియోగ్రాఫర్