శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ – నాగార్జున ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న కుబేర్.ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్, ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన రావు ఈ నిర్మిస్తున్నారు.ఈరోజు ‘కుబేర’ చిత్రం నుండి గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది.
డబ్బుకు మానవ సంబంధాలకు ఉన్న సంబంధాన్ని, కుటుంబ భావొద్వేగాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.