మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారుఈరోజు తమ బృందానికి బిగ్ డే అని పేర్కొన్నారు.ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.మైసూర్‌లోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఇది మొదలైంది. మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి’’ అని పోస్ట్ పెట్టారు.ఈరోజు నుంచి ఈ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లు తెలుస్తోంది.మైసూర్‌లో తొలి షెడ్యూల్ జరగనుందని వార్తలు వస్తున్నాయి.
Previous Articleపెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
Next Article ప్రభాస్ అంటే నాకెంతో ఇష్టం: అల్లు అయాన్