చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి సెమీఫైనల్ చేరింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ 21-16, 21-19తో రెండో సీడ్ డెన్మార్క్ కు చెందిన కిమ్ ఆస్ట్రప్- ఆండర్స్ రసముసెన్ జంటపై విజయం సాధించింది. మరోవైపు భారత పురుషుల సింగిల్స్ లో స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్స్ లో 18-21, 15-21తో మూడో సీడ్ డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంథోన్సెన్ చేతిలో ఓటమి చెందాడు.
Previous Articleఇక గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఖరారైన ఐపీఎల్-2025 షెడ్యూల్