సిద్దార్థ్ – ఆషిక రంగనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ యూ’.తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న ఈ ట్రైలర్ అభిమానాలను ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి ‘సింగం’ ఫేమ్ డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
7 మైల్స్ పర్ సెకండ్ పతాకంపై శామ్యూల్ మాథ్యూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో కరుణాకరన్, బాల,సాస్తిక రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Namma Siddharth's 'Miss You' Trailer is here!
A youthful tale brimming with love, laughter, friendship, and heartfelt emotions. 🙌💖
Trailer 🔗 https://t.co/XKI9rSAFzW#Siddharth@RedGiantMovies_@7mpsProductions@cvsam@Dir_RajasekarN@AshikaRanganath@GhibranVaibodha… pic.twitter.com/d8tK67Vtaz
— Red Giant Movies (@RedGiantMovies_) November 23, 2024