దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుక విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.నవంబర్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగు,తమిళం,కన్నడ, మలయాళం,హిందీలో అందుబాటులో ఉండనుంది.
Previous Articleకన్నప్ప రిలీజ్ డేట్ వచ్చేసింది..!
Next Article ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ