అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన సరికొత్త చిత్రం పుష్ప ది రూల్.2021లో విడుదలైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా ఇది రూపుదిద్దుకుంది.డిసెంబర్ 5న ఇది విడుదల కానుంది.పుష్ప 1,2లకు కొనసాగింపుగా పార్ట్ 3 ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.అది నిజమేనని ఇప్పటికే చిత్రబృందం కూడా స్పష్టత నిచ్చింది.ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సౌండ్ ఇంజనీర్‌గా వర్క్ చేసిన ఆస్కార్ విజేత రసూల్ పెట్టిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.అందులో ఆయన వెనుక ఉన్న పోస్టర్‌పై పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.పార్ట్ 3 టైటిల్ ఇదేనని పలువురు భావిస్తున్నారు.
Previous Articleన్యూజిలాండ్ కు పాయింట్లలో కోత:డబ్ల్యూటీసీ ఆశలపై ప్రభావం
Next Article తాజ్ మహల్ ను పేల్చేస్తాం అంటూ మెయిల్