తెలుగు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.ఈ విషయాన్ని ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన సాయి శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని, గణేశ్‌ది మాత్రం కాస్త సమయం ఉందని తెలిపారు.ఈ మేరకు మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 26న ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరిస్’ రీ రిలీజ్ చేయనున్నానని వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు