భూల్ భూలయ్య 3 తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన బాలీవుడ్ లో పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమా విజయం అందుకున్నప్పటికీ ఇండస్ట్రీ లో ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు.తన విజయానికి ఎవరు కూడా అభినందనలు తెలపలేదని తెలిపారు.తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అని వెల్లడించారు.కార్తిక్ చేసిన తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి బీ టౌన్ లో కొత్త నటీనటులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ప్రశ్న లేవనేతాయి.
Previous Articleఆ టీకాలతో ప్రాణానికి ప్రమాదం
Next Article ఐ.ఎన్.ఎస్ తుషిల్ భారత్ కు గర్వకారణం

