రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లింకార. తాజాగా ఆ పాప ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన.తన తండ్రి, తాతాయ్యాలతో కలిసి కుమార్తె దేవాలయానికి వెళ్లినట్టు తెలిపారు. అపోలో హాస్పిటల్ ప్రగనం లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పారు.పాప అక్కడ పాల్గొన్నట్లు తెలిపారు. పాపని చూస్తుంటే తాను చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. పాప ఫేస్ బ్లర్ గా ఉండడం పై పలువురు నెటిజన్స్ స్పందించారు. ఫేస్ రివెల్ చేయమని కోరారు.
Previous Articleనేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ పురస్కారం
Next Article నటుడు అయితే ఇంటి గొప్ప…శబరిమల ఘటన పై హైకోర్టు ఆగ్రహం

