బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు తెరకెక్కించిన చిత్రం _లాపతా లేడీస్₹.ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా 2025 ఆస్కార్ కు మన దేశం తరఫున అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు నిరాశ ఎదురైంది.ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఇది చోటు దక్కించుకోలేక పోయింది.దీనిపై సినీ ప్రియులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అవార్డు వస్తుందని భావించాం అని పేర్కొంటున్నారు.
Previous Articleబైడెన్ రూల్స్.. ట్రంప్ కొనసాగించాలి
Next Article భారత్ అధికంగా సుంకాలు విధిస్తోంది: ట్రంప్