బైడెన్ పాలనలో భారత్ – అమెరికా మధ్య సంబంధాలు ఎంతగానో బలపడ్డాయని ఆయన యంత్రాంగం పేర్కొంది.త్వరలో అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కూడా ఆయా సంబంధాలు కొనసాగించాలని తెలిపింది.భవిష్యత్ లోనూ ఇరు దేశాల మధ్య బంధాలు ఇలాగే మంచిగా కొనసాగుతాయని ఆశిస్తున్నమ్మని తెలిపింది.ఈ మేరకు యూఎస్ లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను అమెరికావిదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్బెల్ కలిశారు.ఈ విధంగా మాట్లాడారు.బై డెన్ పదవీ కాలం త్వరలో ముగియనున్న విషయం తెలిసిందే.వచ్చే నెల 10వ తేది నుంచి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: డ్రాగా ముగిసిన మూడో టెస్టు
Next Article లాపతా లేడీస్’కు నిరాశ..