భారత్ అధికంగా సుంకాలు విధిస్తోందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ వ్యక్తం చేశారు.సుంకాలు విషయంలో ఇదే ఒరవడి కొనసాగితే తాము కూడా పన్నులు విధిస్తామని ఆయన తెలిపారు.అన్ని సందర్భాల్లో భారత్ అమెరికా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది.. ప్రతిగా పన్నులు విధిస్తాం…వారు 100 శాతం, 200 శాతం ఛార్జ్ చేస్తున్నారు.బ్రెజిల్ కూడా మాపై ఛార్జ్ చేస్తున్నప్పుడు మేమూ అలాగే చేస్తామని వ్యాఖ్యలు చేశారు.
Previous Articleలాపతా లేడీస్’కు నిరాశ..
Next Article రిటర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్