భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన మొదటి వెస్టులో భారత్ విజయం సాధించింది. అడిలైడ్ జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఇక బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మెల్ బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు డిసెంబరు 26-30 మధ్య జరగనుంది. ఈ సిరీస్ లో ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరగనుంది. కాగా, మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా తమ జుట్టును ప్రకటించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్),స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా,సామ్ కొన్స్టాస్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబర్.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
By admin1 Min Read
Previous Articleచెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్:ఉత్తమ నటి సాయి పల్లవి.. ఉత్తమ నటుడుగా విజయ్ సేతుపతి
Next Article హర్యానా మాజీ సీఏం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత..!