తెలంగాణ అసెంబ్లీలో ‘పుష్ప’ బెనిఫిట్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.అల్లు అర్జున్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.బెనిఫిట్ షోకు హీరోలు హాజరు కావడానికి పోలీసులు అంగీకరించలేదని.. అయినప్పటికీ ఆయన సంధ్యా థియేటర్‌కు ర్యాలీగా వచ్చారని అన్నారు.అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తామని చెప్పిన తర్వాతనే ఆయన థియేటర్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.వెళ్లేటప్పుడు కూడా ర్యాలీగా వెళ్లారని అన్నారు.మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని సీఎం తప్పు బట్టారు.ఆయనకు ఏమైనా కన్ను పోయిందా? కాలు విరిగిందా? పరామర్శించడానికి అని ప్రశ్నించారు.తాను సీఎంగా ఉన్నంతకాలం సినిమాలకు సంబంధించి ప్రత్యేక రాయితేలకు అనుమతి ఇవ్వమని తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

