నేడు ప్రారంభమైన ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో మొదటి రోజే భారీ రికార్డు నమోదైంది. పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు అనుమోల్ ప్రీత్ మెరుపు శతకం నమోదు చేశాడు. 45 బంతుల్లోనే 12×4, 9×6 లతో 115 పరుగులు చేశాడు. 35 బంతుల్లో శతకం సాధించాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో అరూణాచల్ ప్రదేశ్ 48.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటయింది. అశ్వనీ కుమార్ 3 వికెట్లు, మయాంక్ మార్కండే3 వికెట్లు, బల్తేజ్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఇక అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

